కాంగ్రెస్ బలోపేతం చేయడమే లక్ష్యం

కాంగ్రెస్ బలోపేతం చేయడమే లక్ష్యం హ‌న్మ‌కొండ జిల్లా డీసీసీ అధ్య‌క్షుడు, కుడా చైర్మ‌న్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అనుబంధ సంఘాల అధ్యక్షులతో డీసీసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం కాకతీయ, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండలోని డీసీసీ సమావేశ మందిరంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల (ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్) జిల్లా అధ్యక్షులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు....