సింగరేణి ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యం

సింగరేణి ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యం కొత్త బొగ్గు బ్లాకుల సాధనకు సమగ్ర కార్యాచరణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మణుగూరు ప్రకాశ్ గని సందర్శన భద్రాద్రి పవర్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో డీఏవీ పాఠశాల ప్రారంభం కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముక లాంటిదని, సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మణుగూరులో విస్తృతంగా పర్యటించారు....