ములుగు వెలుగు ఎక్కడ…?

ములుగు వెలుగు ఎక్కడ...? ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో హాజ‌రు విధానం అస్తవ్య‌స్తం ఉన్న‌తాధికారుల స‌హ‌కారంతో విధుల‌కు ఉద్యోగుల డుమ్మా డిజిట‌ల్ హాజ‌రు విధానం లేక‌పోవ‌డంతో సాగుతున్న ఇష్టారాజ్యం గతంలో డిజిటల్ హాజరు అమ‌లుతో స‌త్ఫ‌లితాలు నేడు విస్మ‌ర‌ణ‌తో కార్యాల‌యాల్లో దొర‌క‌ని అధికారులు అటెండెన్స్ యాప్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్న ప్ర‌జ‌లు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాల‌ని జ‌నం నుంచి డిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు అందాలన్నా, పలు శాఖల పరిపాలన సక్రమంగా సాగాలన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో...