ఏసీబీ వేట‌

ఏసీబీ వేట‌ అవినీతి అధికారుల ఆట‌..క‌ట్‌ అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌డుతున్న అవినీతి నిరోధ‌క శాఖ‌ చిన్న అధికారుల నుంచి ఉన్నతాధికారులపై నిఘా అవినీతి అధికారుల చ‌రిత్ర తెలుసుకుని సోదాలు ఐఏఎస్, ఐపీఎస్‌ల అక్రమాస్తులపై ప్రత్యేక నిఘా పక్కా సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు బినామీ ఆస్తుల జప్తున‌కు ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు అధికార యంత్రాంగంలో గుబులు రేపుతున్న ఏసీబీ దాడులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అవినీతి అధికారుల అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. క్షేత్రస్థాయి ఉద్యోగులతో మొదలైన దాడులు...