పాత కక్షలే యువకుడి హత్యకు కారణమా?
పాత కక్షలే యువకుడి హత్యకు కారణమా? ఉర్సుగుట్టలో గొంతు కోసి దారుణ హత్య మృతుడు కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తింపు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పాత కక్షలే యువకుడి హత్యకు కారణమై ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధి బీఆర్ నగర్‌లో శనివారం సాయంత్రం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బీఆర్ నగర్‌కు చెందిన మాడ అనిల్ (20) శనివారం సాయంత్రం...