అడవిని కాపాడితే.. దాడులా?

అడవిని కాపాడితే.. దాడులా? అటవీ సిబ్బందికి రక్షణ కల్పించాలి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అధికారుల‌ వినతి కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: అటవీ సంరక్షణ విధులు నిర్వహిస్తున్న తమపై దాడులు జరుగుతున్నాయని, భద్రత కల్పించకపోతే విధులు నిర్వర్తించడం కష్టమవుతుందని అటవీశాఖ సిబ్బంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు విన్నవించారు. శుక్రవారం మణుగూరు పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రిని అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు కలిసి అటవీ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అటవీ ప్రాంతాల్లో ప్లాంటేషన్ పనులు చేపడుతున్న సమయంలో...