హార్టికల్చర్ టెండర్లలో సివిల్ కాంట్రాక్టర్లకూ అవకాశం ఇవ్వాలి

హార్టికల్చర్ టెండర్లలో సివిల్ కాంట్రాక్టర్లకూ అవకాశం ఇవ్వాలి జీఓ నంబర్-94 అమలు చేయాలని జీడబ్ల్యూఎంసీ అధికారులకు వినతి ఎంపానెల్‌మెంట్ నిబంధనలతో చిన్న కాంట్రాక్టర్లకు అన్యాయమని ఆవేదన సుమారు 300 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పించాలని డిమాండ్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న హార్టికల్చర్, గ్రీనరీ అభివృద్ధి పనుల టెండర్లలో సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ కలిగిన స్థానిక కాంట్రాక్టర్లకు కూడా అవకాశం కల్పించాలని సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...