అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి 8 రోజుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి 64% డిజిటైజేషన్ పూర్తి : కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కాక‌తీయ‌, కరీంనగర్ టౌన్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో 64% డిజిటైజేషన్ పూర్తైందని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ...