సమష్టి వ్యవసాయంతోనే రైతుకు లాభం
సమష్టి వ్యవసాయంతోనే రైతుకు లాభం నేరుగా వరి విత్తితే ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య కాకతీయ, కారేపల్లి: చిన్న, సన్నకారు రైతులను సమిష్టిగా బలోపేతం చేసి ఆధునిక వ్యవసాయ సాంకేతికత అందించడమే రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో) ప్రధాన లక్ష్యమని కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య అన్నారు. శనివారం కారేపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ, కారేపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు దుగ్గినేని శ్రీనివాసరావు అధ్యక్షతన రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు....