వారంత‌పు సంత‌ను రైతులు స‌ద్వినియోగం చేసుకోవాలి

వారంత‌పు సంత‌ను రైతులు స‌ద్వినియోగం చేసుకోవాలి నేరుగా విక్రయించేందుకు రైతుల‌కు అవ‌కాశం ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్‌బాబు కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించడంతో పాటు స్థానిక వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెంచడమే వారాంతపు సంత లక్ష్యమని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్‌బాబు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం తొలి ఏకాదశి సందర్భంగా వారాంతపు సంతను ఘనంగా ప్రారంభించారు. ప్రతి...