వైభవంగా అషాడమాస సారె సమర్పణ

వైభవంగా అషాడమాస సారె సమర్పణ కాక‌తీయ, ఏలూరు ప్ర‌తినిధి : మండల కేంద్రంలోని కొత్తూరులో గత నాలుగేళ్లుగా గ్రామ దేవతలకు ఆషాడ మాస సారె సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం గ్రామ దేవతలు అయిన శ్రీ గంగానమ్మ అమ్మవారు, మహాలక్ష్మమ్మ అమ్మవారు, పోతురాజు బాబు, కనకదుర్గమ్మ తల్లికి కొత్తూరు గ్రామస్తులు అంగరంగ వైభవంగా సారె సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆడపడుచులు అందరూ మేళతాళాలతో భారీ ఊరేగింపు బయలుదేరి అమ్మవార్ల ఆలయాలకు చేరుకుని సారె సమర్పించారు. పలు రకాల స్వీట్లు, పండ్లతో అత్యంత...