కడియం పచ్చి అవకాశ వాది
కడియం పచ్చి అవకాశ వాది కాళేశ్వరంపై మాట మార్చడం నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ప్రశంసలు ఇప్పుడు విమర్శించడం ద్వంద్వ వైఖరికి తార్కాణం ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం స్టేషన్ ఘనపూర్ అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం కమీషన్ల కోసమే కడియం శ్రీహరి రాజకీయాలు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపణలు కాకతీయ, జనగామ : తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య...