ప్రజాసేవలో కేటీఆర్ ప్రస్థానం ఆదర్శప్రాయం

ప్రజాసేవలో కేటీఆర్ ప్రస్థానం ఆదర్శప్రాయం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని చాటిన నాయకుడు ఎన్నారై బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జి అనిల్ బైరెడ్డి కేటీఆర్ 50 ఏళ్ల జీవిత ప్రయాణంపై శుభాకాంక్షలు కాకతీయ, వరంగల్ బ్యూరో : 50 ఏళ్ల జీవిత ప్రయాణం, 20 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలకు ఆదర్శంగా నిలిచారని ఎన్నారై బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జి అనిల్ బైరెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ...