భక్తులతో కిటకిటలాడిన మంథని

భక్తులతో కిటకిటలాడిన మంథని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది మంది భక్తులు శ్రీ గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తులకు విస్తృత ఏర్పాట్లు కాక‌తీయ‌, మంథ‌ని :పెద్దపల్లి జిల్లా మంథనిలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ గౌతమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసి, ప్రశాంతంగా దర్శనాలు జరిగేలా చర్యలు చేపట్టామని మంథని మున్సిపాలిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజాము...