22 ఏళ్లుగా అఖండ భజన అభినందనీయం
22 ఏళ్లుగా అఖండ భజన అభినందనీయం ఆధ్యాత్మిక సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాకతీయ, చందుర్తి: తొలి ఏకాదశి సందర్భంగా చందుర్తిలో గత 22 ఏళ్లుగా అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శనివారం సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ భజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...