ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం ఆత్మకూరులో నూతన తహసీల్దార్ కార్యాలయానికి స్థల పరిశీలన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, ఆత్మకూరు : ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అన్ని మౌలిక సదుపాయాలతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో పునర్నిర్మాణం చేపట్టనున్న తహసీల్దార్ కార్యాలయ స్థలాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా...