ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలే లక్ష్యం
ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలే లక్ష్యం పినపాక నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ ప్రాధాన్యం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విద్యానగర్‌లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం కాకతీయ, మణుగూరు రూరల్ : ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పినపాక నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని విద్యానగర్ కాలనీలో ₹5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ...