పురుగులు పరుగులు పెట్టించాయి
పురుగులు పరుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా పార్టీ' రోజుల్లోనే దేశవ్యాప్త ఉద్యమంగా మారిన వైనం సోషల్ మీడియా నుంచి జంతర్‌మంతర్ వరకు యువత సత్తా నెలరోజుల పోరాటానికి తలవంచిన కేంద్రం... మంత్రి రాజీనామాతో ముగింపు యువతను తక్కువ అంచనా వేస్తే రాజకీయ మూల్యం తప్పదు పాలకులకు స్పష్టమైన హెచ్చరిక చేసిన ఉద్యమం తీరు కాకతీయ, నేషనల్ డెస్క్ : పురుగులుగా చూసిన వారినే పరుగులు పెట్టించాయి. బొద్దింకలంటూ ఎగతాళి చేసిన ఉద్యమమే చివరకు దేశ రాజకీయాలను...