కాళేశ్వరం పేరుతో ప్రజలను మోసం చేశారు

కాళేశ్వరం పేరుతో ప్రజలను మోసం చేశారు పెద్దపల్లికి కాళేశ్వరం నీళ్లు వచ్చాయని నిరూపించాలి మండల స్థాయిలోనే ప్రజలకు వేగంగా ప్రభుత్వ సేవలు సూపర్ ఎల్‌నినోతో ప్రత్యామ్నాయ పంటలే మేలు విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కాకతీయ, పెద్దపల్లి/ఓదెల : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను 100 అబద్ధాలతో మభ్యపెట్టిందని, పెద్దపల్లి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు వచ్చాయని నిరూపించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు...