అపోలో రీచ్‌లో మూడు రోజుల ప్రత్యేక న్యూరో క్యాంప్
అపోలో రీచ్‌లో మూడు రోజుల ప్రత్యేక న్యూరో క్యాంప్ 27 నుంచి 29 వరకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు కాకతీయ, ములుగు ప్రతినిధి : నరాలు, మెదడు, వెన్నుపూస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు వరంగల్ కొత్తపేటలోని అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ ఆసుపత్రిలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక న్యూరో క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ముఖ్యంగా ములుగు జిల్లాలోని మారుమూల గ్రామాలు, ఆదివాసీ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని...