పొరండ్లలో విషాదం..
పొరండ్లలో విషాదం.. విష జ్వరాలతో ఇద్దరు చిన్నారుల మృతి కాకతీయ, జగిత్యాల : విష జ్వరాల నివారణకు పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ పద్మజ సూచించారు. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం పొరండ్లలో ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు చిన్నారులు జ్వరంతో మృతిచెందిన నేపథ్యంలో ఆమె శనివారం గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. గ్రామానికి చెందిన అరుణ్‌తేజ (6) గురువారం జ్వరంతో కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మృతిచెందగా, హరిస్మిత (6) అనే చిన్నారి...