జెన్ జీ కోటా.. క్యాబినెట్ సీటా..?

జెన్ జీ కోటా.. క్యాబినెట్ సీటా..? మంత్రివర్గ రేసులోకి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి యువ ఎమ్మెల్యేలకు అవకాశం పేరుతో అధిష్టానం దృష్టిని ఆకర్షించే యత్నం రెడ్డి సామాజికవర్గంలోనే మంత్రి పదవికి పెరుగుతున్న పోటీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విమర్శలు ఇంకా వెంటాడుతూనే... పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలతో వార్తల్లో.. ఇప్పుడు మంత్రి పదవిపై గురి జెన్ జీ నినాదానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రేవంత్ స‌ర్కారులో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతున్న కొద్దీ ఆశావహుల జాబితా కూడా...