ఆర్ఎంసీ ప్లాంట్‌పై చర్యలకు ఎమ్మార్వో వెనకడుగు..?
ఆర్ఎంసీ ప్లాంట్‌పై చర్యలకు ఎమ్మార్వో వెనకడుగు..? నాలా కన్వర్షన్ లేకుండానే కార్యకలాపాలు..! కాలుష్యం, రోడ్ల ధ్వంసంతో గ్రామస్తుల ఆందోళన..ఫిర్యాదులు సదరు సంస్థకు నోటీసులు జారీ చేసి వదిలేసిన రెవెన్యూ అధికారులు గ్రీవెన్స్ ఫిర్యాదులకూ స్పందన లేక ప్రజల్లో అసంతృప్తి ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం రెవెన్యూ పరిధిలో ఎన్‌హెచ్–365ఏ జాతీయ రహదారి నిర్మాణ పనులకు ఏర్పాటు చేసిన రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్‌పై వస్తున్న ఫిర్యాదుల విషయంలో రెవెన్యూ అధికారులు...