పెద్ది ఆరోగ్యంపై హైటెన్షన్..!
పెద్ది ఆరోగ్యంపై హైటెన్షన్..! తీవ్ర గుండెపోటుతో అస్వస్తతకు గురైన జననేత హనుమకొండ రోహిణి ఆస్పత్రిలో అత్యవసర చికిత్స సీపీఆర్‌తో గుండె స్పందన పునరుద్ధరణ గ్రీన్ ఛానల్ ద్వారా వెంటిలేటర్‌పై హైదరాబాద్‌కు తరలింపు కుటుంబ సభ్యులకు కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శ పెద్ది ఆరోగ్యంపై కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా..! జనసంద్రంగా మారిన రోహిణి ఆస్పత్రి.. కన్నీరు పెట్టుకున్న అభిమానులు కాకతీయ, వరంగల్ బ్యూరో : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఉమ్మడి వరంగల్...