వీర..లెవల్లో బియ్యం దందా
వీర..లెవల్లో బియ్యం దందా ఉత్తర తెలంగాణను గుత్త పట్టిన స్మగ్లర్ మహదేవ్‌పూర్‌లో శ్రవణం చెప్పినట్లే అధికారులు సిరొంచ గోదాంకు చేరుతున్న పేదల బియ్యం నిత్యం వందల టన్నుల బియ్యం అక్రమ రవాణా పౌరసరఫరాల శాఖ సమగ్ర సమాచారం స్మగ్లర్ చేతిలోకి అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో గోదావరి దాటుతున్న పీడీఎస్ రైస్ ఎస్కార్ట్ వాహనాలతో.. పక్కా సమాచారంతో మహారాష్ట్రకు తరలింపు ఇక్కడ తక్కువ ధరకు.. అక్కడ మూడు రెట్లు అధిక లాభంతో అమ్మకం కాకతీయ,తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ఉచితంగా పంపిణీ...