సజీవ దహనం హత్య కేసులో ఏడుగురి అరెస్టు

సజీవ దహనం హత్య కేసులో ఏడుగురి అరెస్టు ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురికి జ్యుడీషియల్ రిమాండ్ పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు ఎన్. శ్వేత, వరంగల్ పోలీస్ కమిషనర్ కాకతీయ, వరంగల్ బ్యూరో: ఎనుమాములలో వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి హత్య చేసిన సంచలన కేసును వరంగల్ పోలీసులు వేగంగా ఛేదించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక...