బ్రేకింగ్ మోజు.. బాధ్యత మరిచిన మీడియా!
బ్రేకింగ్ మోజు.. బాధ్యత మరిచిన మీడియా! ధ్రువీకరణకు ముందే మరణ వార్తలు సోషల్ మీడియా పోస్టులనే ఆధారంగా చేసుకున్న కొన్ని మీడియా సంస్థలు పెద్ది కుటుంబ సభ్యులకు మానసిక వేదన బాధ్యతాయుతమైన జర్నలిజానికి విరుద్ధమంటున్న పాత్రికేయ వర్గాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : వేగమే లక్ష్యంగా మారిన డిజిటల్ యుగంలో కొన్ని మీడియా సంస్థలు ధృవీకరణ కంటే "మొదట వార్త ఇవ్వాలి" అనే పోటీకే ప్రాధాన్యం ఇస్తుండడం మరోసారి చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురైన ఘటనలో వైద్యుల...