సరిహద్దులు దాటుతున్న సన్నబియ్యం

సరిహద్దులు దాటుతున్న సన్నబియ్యం పీడీఎస్ దందాకు అడ్డాగా ఉత్త‌ర తెలంగాణ‌ కోట్లు కొల్ల‌గొడుతున్న స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్‌ అధికారుల‌తో దోస్తీ..యంత్రాంగాన్ని గుప్పిట ప‌ట్టిన డాన్‌ స్వర్గధామంగా మారిన పేద‌ల‌ సంక్షేమ పథకం మండ‌ల స్థాయి నుంచి సిరొంచ వ‌ర‌కు విస్త‌రించిన నెట్వ‌ర్క్‌ రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే యంత్రాంగం మౌనమెందుకు? టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌, సివిల్‌ సప్లైస్‌ వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు పేదల బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు చేరుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందా? కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ఉత్తర తెలంగాణలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ఇప్పుడు చర్చనీయాంశం...