హైడ్రా చీఫ్‌కు హైకోర్టు షాక్
హైడ్రా చీఫ్‌కు హైకోర్టు షాక్ రంగనాథ్‌ను కమిషనర్ పదవి నుంచి తప్పించాలని ఆదేశాలు ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని స్పష్టీకరణ లోతుకుంట భూముల వ్యవహారంలో కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర ఆగ్రహం బేషరతు క్షమాపణను నమోదు చేసినా.. పదవి నుంచి తొలగించాలని ఉత్తర్వులు హైడ్రా పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం ప్రభుత్వం అప్పీలుకు వెళ్తుందా.. కొత్త అధికారిని నియమిస్తుందా? కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థ హైడ్రాకు తెలంగాణ హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. హైడ్రా కమిషనర్‌గా...