అక్రమ మైనింగ్‌తో దందా

ప్రభుత్వ ఖజానాకు రూ.వంద‌ల కోట్లలో గండి అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : పాల్వంచ మండ‌లం తోగూడెం ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని, అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారితో పాటు సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి స్వతంత్ర విచారణ చేపట్టాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం సేవాలాల్...