మా పెద్దిని కాపాడండి

మా పెద్దిని కాపాడండి యశోద ఆస్పత్రిలో వైద్యులను వేడుకున్న కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై అరగంటపాటు సమీక్ష అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని వైద్యుల వివరణ మరో 48 గంటలు గడిస్తేనే మెదడు స్పందనపై స్పష్టత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమ‌వారం స్వయంగా...