నాలుగేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు?

నాలుగేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు? వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లంలో ఘ‌ట‌న‌ ఆల‌స్యంగా సోమ‌వారం వెలుగులోకి వ‌ర్ధ‌న్న‌పేట పీఎస్‌లో బాధితురాలి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన‌ట్లు స‌మాచారం. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పాటు కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదే విష‌యంపై...