పీఎంఈజీపీ రుణాలు
పీఎంఈజీపీ రుణాల్లో అక్రమాలు రూ.10 కోట్లకు పైగా సబ్సిడీల దుర్వినియోగం ప్రీ-ప్రైమరీ, ఆయా పోస్టుల్లో మెరిట్‌ను పక్కనపెట్టి నియామకాలు రెండు వ్యవహారాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపణలు రుణాలు, నియామకాల వివరాలను బహిరంగపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి అక్రమాలకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) రుణాల మంజూరు, ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయని భారత...