కాపర్ దందా వెనుక సూత్రధారులెవరూ..?

దొంగలు జైల్లో.. కొనుగోలుదారులు బయట..! దొంగతనాలకు యువకులను ప్రేరేపించిన వారిని వ‌దిలేస్తారా..? 3000 కేజీల కాపర్ ఎక్కడ..? రికవరీ మాత్రం 300 కేజీలా..? సింగరేణి, బీటీపీఎస్ స్క్రాప్ కేసులో ద‌ర్యాప్తుపై అనుమానాలు మ‌ణుగూరులో తీగ‌లాగితే..ఏటూరునాగారంలో క‌దులుతున్న డొంక‌ అస‌మ‌గ్రంగా ఏటూరునాగారం ఎస్సై మహేష్ వివరణ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: రోజుకు కూలీ పనులు, ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే యువకులను దొంగతనాల వైపు మళ్లించి, వారి చేత కాపర్ వైర్లు చోరీ చేయిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్న ముఠా వెనుక అసలు సూత్రధారులు ఎవరనే...