భూ రికార్డుల అక్రమాలపై విచారణ జరపాలి
భూ రికార్డుల అక్రమాలపై విచారణ జరపాలి తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ వాజేడు తహసీల్దార్ కార్యాలయంపై తుడుం దెబ్బ ఆరోపణలు కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా వాజేడు తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డుల నిర్వహణలో అక్రమాలు జరిగాయని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చింత కృష్ణ ఆరోపించారు. చెరుకూరు గ్రామానికి చెందిన యాలం సమ్మయ్య కుటుంబ భూమిని చట్టబద్ధ ఆధారాలు లేకుండానే ఇతరుల పేర్లకు బదిలీ చేశారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్...