చ‌ర్చి అనుబంధ ఆస్తుల‌తో వ్యాపార‌మా..?

చ‌ర్చి అనుబంధ ఆస్తుల‌తో వ్యాపార‌మా..? వైరా రోడ్ ఆర్‌సీఎం చర్చి భవన విక్రయంపై ఆరోపణలు ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ పేరుతో వ్యవహారాలపై వివాదం కలెక్టర్ దృష్టి సారిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి? విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతున్న క్రైస్త‌వ భ‌క్తులు కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న ఆర్‌సీఎం చర్చి అనుబంధ ఆస్తుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. చర్చి పేరుతో ఉన్న స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించి, అందులోని కొంత భాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు స్థానిక భక్తులు ఆరోపిస్తున్నారు....