శంకుస్థాపనలకే పరిమితమైన అభివృద్ధి
చిన్న వర్షానికే నీటమునిగి ప్రజలకు నిత్య అవస్థలు తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలి బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ డిమాండ్ రోడ్డుపై వరినాట్లు... ప్రభుత్వానికి హెచ్చరిక 54వ డివిజన్‌లో బీజేపీ వినూత్న నిరసన పోచమ్మకుంట–డబ్బాల ప్రాంతంలో బురదమయంగా రోడ్లు కాకతీయ, హన్మకొండ : హన్మకొండ జిల్లా 54వ డివిజన్ పరిధిలోని పోచమ్మకుంట–డబ్బాల ప్రాంతంలో అధ్వానంగా మారిన రహదారులపై బీజేపీ నాయకులు బుధవారం వినూత్న నిరసన చేపట్టారు. బురదమయంగా మారిన రోడ్డుపై వరినాట్లు వేసి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. రహదారుల దుస్థితి కారణంగా స్థానిక ప్రజలు,...