స్క్రాప్ నెట్‌వర్క్ మాఫియా..

స్క్రాప్ నెట్‌వర్క్ మాఫియా.. మణుగూరు టు విజయవాడ వరకు విస్త‌ర‌ణ‌ 3వేల కేజీల కాపర్‌లో 300 కేజీలే స్వాధీనం? మిగతా 2,700 కేజీల ఆచూకీ ఎక్కడ..? కొనుగోలు వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు స‌గంలోనే ఆగిపోయిందా..? బీటీపీఎస్, సింగరేణి కేసులతోనూ సంబంధాల‌పై ప్ర‌శ్న‌లు కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: మణుగూరులో వెలుగులోకి వచ్చిన కాపర్ దొంగతనం కేసు క్రమంగా జిల్లాల సరిహద్దులు దాటి మణుగూరు–విజయవాడ స్క్రాప్ నెట్‌వర్క్ వైపు దర్యాప్తు మళ్లాల్సిన అవసరం ఉందనే చర్చ పెరుగుతోంది. దొంగతనాలకు పాల్పడిన యువకుల అరెస్టులతో కేసు ఒక దశకు చేరుకున్నప్పటికీ,...