రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ బ్లాక్ స్పాట్లపై దృష్టి.. నిబంధనల అమలుకు ఆదేశం కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లపై సమీక్ష నిర్వహించి, రహదారులపై సంచరించే పశువుల కారణంగా...