సంక్షేమం.. అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి రెండు కళ్లు
సంక్షేమం.. అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి రెండు కళ్లు అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా, రుణమాఫీతో రైతులకు భారీ ఊరట మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో రూ.7.21 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమని వెల్లడి కాకతీయ, మయూరి సెంటర్: ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి...