‘నార్మల్ లేదు… బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..?

'నార్మల్ లేదు... బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..? పెట్రోల్ బంకుల తీరుపై వాహనదారుల ఆగ్రహం అధిక ధరల ఇంధనం కొనాలని ఒత్తిడి నార్మల్ పెట్రోల్ నిల్వలపై అనుమానాలు విక్రయ విధానంపై సమగ్ర విచారణకు ప్రజల డిమాండ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు విజ్ఞప్తి కాకతీయ, కారేపల్లి : కారేపల్లి ప్రాంతంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో "నార్మల్ పెట్రోల్ లేదు" అంటూ వినియోగదారులకు పవర్ పెట్రోల్ మాత్రమే విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ పెట్రోల్ అడిగిన వాహనదారులకు అది అందుబాటులో లేదని చెప్పి అధిక ధర కలిగిన...