రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..?
రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..? సర్ధార్ రవీందర్ సింగ్ భూగర్భ మురుగునీటి టెండర్‌పై సంచలన ఆరోపణలు రూ.40–50 కోట్ల కమిషన్లపై అనుమానాలు టెండర్ వ్యవహారంపై సమగ్ర విచారణకు డిమాండ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న భూగర్భ మురుగునీటి (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు....