జైలుభరో విజయవంతం చేయాలి
జైలుభరో విజయవంతం చేయాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ ఆగస్టు 10న కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10న నిర్వహించనున్న జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక చందర్రావు భవన్‌లో సీఐటీయూ జిల్లా నాయకుడు ఎర్రంశెట్టి వెంకట రామారావు అధ్యక్షతన జరిగిన భద్రాచలం పట్టణ సీఐటీయూ విస్తృతస్థాయి జనరల్ బాడీ...