అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించాలి హ‌న్మ‌కొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆత్మకూరులో పాఠశాల, పీహెచ్‌సీ, సోలార్ పనుల ఆకస్మిక తనిఖీ కాకతీయ, ఆత్మకూరు: "విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యం. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి" అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు. గురువారం ఆత్మకూరు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత...