భక్తి బాటలో.. అభివృద్ధి జాడలో
రూ.249.40 కోట్లతో శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణకు శ్రీకారం గుడి చెరువు బండ్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు భీమేశ్వర ఆలయంలో వరుణయాగానికి శ్రీకారం భక్తులకు మెరుగైన వసతులే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి రాష్ట్ర సస్యశ్యామలత కోసం ప్రత్యేక ప్రార్థనలు కాకతీయ, వేములవాడ : ఒకవైపు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం.. మరోవైపు రాష్ట్ర సస్యశ్యామలత కోసం వైదిక క్రతువులు.. ఇలా అభివృద్ధి, ఆధ్యాత్మికత కలగలిసిన విశిష్ట ఘట్టానికి గురువారం దక్షిణకాశి వేములవాడ వేదికైంది.రవాణా శాఖ మంత్రి...