జూనియర్ అసిస్టెంట్ల సీనియారిటీకి మార్గం సుగమం

(టీజీఆర్‌ఎస్‌ఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమాండ్ల రాజు సీనియారిటీ విధివిధానాల సర్క్యులర్ విడుదలపై ఉద్యోగుల్లో హర్షం 1,865 మంది ఉద్యోగులకు స్పష్టత వచ్చినట్లు టీజీఆర్‌ఎస్‌ఏ వెల్లడి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కృషితో సమస్య పరిష్కారమైందని ప్రశంస కాకతీయ, వరంగల్ బ్యూరో : జి.ఓ. నంబర్ 81, 85 ప్రకారం జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన 1,865 మంది ఉద్యోగుల సీనియారిటీ ఖరారుకు సంబంధించిన విధివిధానాల సర్క్యులర్ విడుదల కావడంపై తెలంగాణ గ్రామీణ రెవెన్యూ సేవల సంఘం (టీజీఆర్‌ఎస్‌ఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమాండ్ల రాజు హర్షం వ్యక్తం...