పీఆర్వో నంబర్ నాట్ రీచబుల్!
వరంగల్ ఎంజీఎంలో పని చేయని పీఆర్వో ఫోన్ నంబర్! నోటీస్ బోర్డుపై రాసిన నంబర్ కు ఎంతకొట్టినా మోగని ఫోన్ అందుబాటులో లేదంటూ వచ్చే సమాచారంతో రోగుల అటెండెంట్ల ఇబ్బందులు పట్టించుకోని సిబ్బంది.. అడిగితే అదే నంబర్ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం పని చేయని నంబర్ తో రోగుల బంధువుల మనోభావాలతో చెలగాటం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అన్న పాట వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందేమో! ఇప్పటికే వైద్యులు సరిగా పనిచేయడం...