గురుకులాల నిర్మాణం వేగవంతం చేయాలి

గురుకులాల నిర్మాణం వేగవంతం చేయాలి రఘునాథపాలెం స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను త్వ‌ర‌గా అందుబాటులోకి తేవాలి జిల్లాలో ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఖమ్మంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత గురుకులం పరిశీలన నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం కాకతీయ, మయూరి సెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్...