సీపీఐ గద్దె కూల్చివేత పిరికిపందల చర్య
సీపీఐ గద్దె కూల్చివేత పిరికిపందల చర్య ఖండించిన సీపీఐ ఖమ్మం నగర కార్యదర్శి ఎస్‌కే జానిమియా కాకతీయ, ఖమ్మం టౌన్: సీపీఐ పార్టీ గద్దెను కూల్చివేయడం పిరికిపందల చర్య అని, ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ ఖమ్మం నగర కార్యదర్శి ఎస్‌కే జానిమియా అన్నారు. ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ కాలనీలో సీపీఐ ఏర్పాటు చేసిన పార్టీ గద్దెను బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్‌కే జానిమియా, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి...