ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమం
ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమం మహిళలు, రైతులు, యువత సంక్షేమానికి ప్రాధాన్యం రూ.70 వేల కోట్ల వడ్డీలేని రుణాలతో మహిళలకు అండ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చండ్రుగొండ మండలంలో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంగయ్య బంజార గ్రామానికి 24 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమ ఫలాలు చేరవేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం...